pregnancy ladu can take the tablet

గర్భనిరోధక టాబ్లెట్ తీసుకుంటే?
అసురక్షిత సంభోగం జరిగిన 72 గంటల్లోపు
గర్భనిరోధక టాబ్లెట్ తీసుకుంటే ఫలితం ఉంటుందని
డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో 5
రోజుల్లోపు తీసుకోవచ్చంటున్నారు. అయితే దీన్ని
అబార్షన్ ప్రేరేపితంగా ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదని
హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఈ మాత్ర వల్ల మైగ్రేన్,
అలసట, వాంతులు, వికారం వంటి సైడ్ ఎఫెక్ట్స్
ఉంటాయంటున్నారు.
* ఉమెన్ రిలేటెడ్ కంటెంట్ కోసం వసుధ క్లిక్ చేయండి.

Comments