కాకినాడ: ధియోటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి

కాకినాడ: ధియోటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి 
పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం విడుదలైన సందర్భంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ధియోటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు. కాకినాడలో సినిమా చూసి బయటకు వచ్చిన అభిమానులు Way2Newsతో మాట్లాడారు. పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తింది. చిత్రం ఘన విజయం సాధిస్తుందని అభిమానులు తెలిపారు.

Comments