విమాన ప్రమాదం.. కేంద్రానికి SC
నోటీసులు
అహ్మదాబాద్ Air India విమాన ప్రమాదంపై AAIB
ప్రాథమిక నివేదికపై SC కీలక వ్యాఖ్యలు చేసింది.
దర్యాప్తు పూర్తికాక ముందే పైలట్ ఇంధన కంట్రోల్
స్విచ్లు ఆఫ్ చేశారేమో అన్నట్లు ఊహాగానాలు వ్యాప్తి
చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. పైలట్ల పనితీరులో లోపాలున్నట్లు చెప్పడం బాధ్యతా రాహిత్యమేనని పేర్కొంది. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూఎయిరిండియా దాఖలైన పిటిషన్లపై స్పందించాలని కేంద్రానికి నోటీసులు
జారీ చేసింది.
Comments
Post a Comment