కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో 225 ఉద్యోగాలు
TG: జిల్లా–కోఆపరేటివ్ బ్యాంకుల్లో (DCCB) స్టాఫ్
అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఉమ్మడి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 225 ఖాళీలున్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై నవంబర్ 6న ముగియనుంది. వయసు 18-30 ఏళ్లు. డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ వివరాలకు క్లిక్ చేయండి.

Comments