- Get link
- X
- Other Apps
మద్యం షాపుల టెండర్లు.. వివరాలు
TG: మద్యం షాపుల టెండర్లలో పాల్గొనాలంటే రూ.3
లక్షలు ఫీజు ఎక్సైజ్ శాఖకు DD ద్వారా చెల్లించాలి.
దీన్ని తిరిగి చెల్లించరు. అక్టోబర్ 23న డ్రా తీసి ఎంపిక
చేస్తారు.
>>లైసెన్స్ ఫీజులు 6 శ్లాబులుగా నిర్ణయించారు.
*5వేల జనాభా- రూ.50 లక్షలు
*5 వేల నుంచి 50వేలు- రూ.55 లక్షలు
*50వేల నుంచి లక్ష- రూ.60 లక్షలు
*లక్ష నుంచి 5 లక్షలు- రూ.65 లక్షలు
*5 లక్షల నుంచి 20 లక్షలు- 85 లక్షలు
*20 లక్షలకు పైగా- రూ.1.10 కోట్లు.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment