- Get link
- X
- Other Apps
శ్రీశైలం: 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
కృష్ణా నది పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వరద కొనసాగుతోంది. దీంతో డ్యాం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు
వివరాలు ఇలా..
* ఇన్ ఫ్లో: 2,35,809 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 3,39,496 క్యూసెక్కులు (10 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
ప్రస్తుతం డ్యామ్ నీటి మట్టం 883.50 అడుగులు నీటి నిల్వ: 207.4103 టీఎంసీలు
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment