నోబెల్ అవార్డు గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త చెన్ నింగ్
యంగ్ కన్నుమూశారు. 1922లో జన్మించిన ఆయన
కణ భౌతిక శాస్త్రంలో సైంటిస్టుగా ఎదిగారు. 1957లో
పరిశోధనలకుగానూ నోబెల్ బహుమతి అందుకున్నారు.
1964లో అమెరికా పౌరసత్వం పొందగా 2015లో
వదులుకున్నారు. చైనా సంస్కృతి నరనరాల్లో ఉండటమే
దానికి కారణమని ఓ సందర్భంలో చెప్పారు. ఆయన
మరణాన్ని స్థానిక మీడియా ధ్రువీకరించింది.
Comments
Post a Comment