నేడు భారత్, AUS మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం
కానుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 152సార్లు
తలపడగా ఆసీస్ 84 మ్యాచుల్లో గెలిచి ఆధిపత్యం
చెలాయిస్తోంది. అటు ఆ దేశంలోనూ మన రికార్డ్
పేలవంగానే ఉంది. 54 వన్డేల్లో కేవలం 14సార్లే మనం
గెలిచాం. ఈ క్రమంలో తాజా సిరీస్ ను కైవసం చేసుకొని పైచేయి సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇవాళ తొలి వన్డే జరిగే పెర్త్లో పరుగులు రాబట్టడం కష్టమే అని క్రీడా
విశ్లేషకుల అంచనా.
Comments
Post a Comment