- Get link
- X
- Other Apps
'OG'గా కళ్యాణ్ బాబును ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే హ్యపీగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సినిమా విజయం పట్ల పవన్, దర్శకుడు సుజీత్, నిర్మాత దానయ్య, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, చిత్ర యూనిట్కు అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఈ చిత్ర విజయోత్సవ వేడుకను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరపనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పవన్ మినహా ఇతర చిత్రయూనిట్ ఈ వేడుకలో పాల్గొననుంది.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment