OG' ఈవెంట్: కత్తి పట్టుకుని ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

'OG' ఈవెంట్: కత్తి పట్టుకుని ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
 HYDలోని LB స్టేడియంలో OG మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటికి హీరో పవన్ కళ్యాణ్ మూవీలోని కత్తితో ఎంట్రీ ఇచ్చారు. 'వషీ యో వషీ' అంటూ జపనీస్ డైలాగ్ను వినిపించారు. 'సినిమా క్రెడిట్ మొత్తం డైరెక్టర్ సుజీత్ కే వెళ్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సుజీత్ కలిసి మ్యాజిక్ చేశారు. నేను డిప్యూటీ సీఎం అనే విషయాన్ని మర్చిపోయేలా చేశారు. నేను సినిమాల్ని వదిలినా ఫ్యాన్స్ నన్ను వదలలేదు' అని వ్యాఖ్యానించారు.

Comments