సభా ప్రాంగణానికి చేరుకున్న DSC విజేతలు

సభా ప్రాంగణానికి చేరుకున్న DSC విజేతలు
 
AP: మెగా డీఎస్సీ విజేతలకు కాసేపట్లో నియామక పత్రాలు అందించనుండగా, వెలగపూడిలోని సచివాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. డీఎస్సీ పోస్టులకు ఎంపికైన వారంతా సభ వద్దకు చేరుకొని పత్రాలు అందుకునేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో CM చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ వేదిక వద్దకు చేరుకొని అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. ప్రస్తుతం వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Comments