రైలుపై నుంచి అగ్ని మిస్సైల్ పరీక్ష


రైలుపై నుంచి అగ్ని మిస్సైల్ పరీక్ష

ఈరోజు భారతదేశ రక్షణ శాఖ మరో ఘనత
సాధించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి తొలిసారిగా రైలుపై నుంచి అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.

Comments