- Get link
- X
- Other Apps
జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి
దుర్గేశ్ జమిలీ ఎన్నికలు సహృద్భావ వాతావరణంలో జరగాలని, ఈ అంశంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ అవసరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాజమండ్రి మంజీరా హోటల్లో “వన్
నేషన్-వన్ ఎలక్షన్”కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికల వ్యయం తగ్గుతుందన్నారు. ప్రజాస్వామ్యం
బలపడటంతో పాటు సమగ్రాభివృద్ధి కోసం ఇది
విప్లవాత్మక సంస్కరణ అన్నారు.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment