- Get link
- X
- Other Apps
వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం
ప్రస్తుతం పూరీకి 60km, గోపాల్పూర్ (ఒడిశా)కు
70km, కళింగపట్నం (ఏపీ)కు 180km దూరంలో
కేంద్రీకృతమైందని APSDMA పేర్కొంది. కాసేపట్లో
ఇది గోపాల్పూర్ వద్ద తీరం దాటనుందని ప్రకటించింది.
దీంతో ఇవాళ NTR, కృష్ణా, గుంటూరు, పల్నాడు,
ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ, మిగతా
జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment