కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల

కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రేపటి నుండి ప్రభుత్వం అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. అక్టోబర్ 23న డ్రా తీసి షాపులు ఎవరికి దక్కాయో వెల్లడించనుంది. టెండర్ పొందినవారు డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు నిర్వహించుకోవచ్చు. ఒక్కో వైన్స్ షాపు లైసెన్స్ కోసం రూ.3 లక్షలు ఫీజు చెల్లించాలి. మొత్తం షాపుల్లో గౌడ కులస్తులకు 15% కేటాయించనుంది.

Comments