స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్స్ భారత్కు గోల్డ్.....
చైనాలో జరుగుతున్న స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో తమిళనాడుకు చెందిన ఆనంద్ కుమార్ వెల్కుమార్ అదరగొట్టారు. 42 కి.మీ మారథాన్లో గోల్డ్ మెడల్ సాధించారు. అంతకుముందు ఇదే టోర్నీలో 1000 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, 500m విభాగంలో బ్రాంజ్ గెలిచారు. కాగా 2021లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆనంద్ స్వర్ణ పతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వరల్డ్ గేమ్స్ కాంస్యం గెలిచారు.
Comments
Post a Comment