విక్టరీ తర్వాత. పాకిస్థాన్ జట్టుపై SKY సెటైర్లు 
 ASIA CUP: నిన్నటి మ్యాచ్లో కాన్ఫరెన్సులో పాక్ జట్టుపై IND కెప్టెన్ SKY సెటైర్లు వేశారు. 'ఇరుజట్ల మధ్య పోటీ గురించి తరచూ ప్రశ్నలు అడుగుతుంటారు. 15 మ్యాచుల్లో 7-7, 8-7 తేడాతో పోటాపోటీగా గెలుస్తూ ఉంటే పోటీ గురించి మాట్లాడుకోవచ్చు. వన్్సడెడ్గా IND గెలుస్తోంది. ఇందులో ఆ జట్టు పోటీ ఎక్కడుంది' అని ప్రశ్నించారు. ఆసియా కప్లో 2మ్యాచుల్లోనూ పాక్ను IND ఓడించిన విషయం తెలిసిందే.

Comments