అర్ధరాత్రి నుంచి ధరలు తగ్గే వస్తువులు ఇవే..

అర్ధరాత్రి నుంచి ధరలు తగ్గే వస్తువులు ఇవే..
జీఎస్టీ తగ్గింపు ఫలాలు  అర్ధరాత్రి నుంచి దేశ ప్రజలకుఅందనున్నాయి. పాలు, సబ్బులు, టూత్ పేస్ట్,దుస్తులు, పుస్తకాలు, పెన్నులు, చెప్పులు, టీవీలు,ఏసీలు, బైకులు, కార్లు, ట్రాక్టర్లు..ఈ అర్ధరాత్రి నుంచి కొత్త జీఎస్టీ రేట్లుఅమల్లోకి రానున్నాయి. ఇక నుంచి 5%, 18% శ్లాబులుమాత్రమే ఉంటాయి. కొన్నింటిని 40% ట్యాక్స్ లిస్టులోచేర్చారు. దాదాపు 200కు పైగా వస్తువుల ధరలు. తగ్గనున్నాయి. ఆహారం, పాల ఉత్పత్తులు,FMCG,ఎలక్ట్రానిక్స్,ఇలా చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. వాహనాల ధరలు పడిపోనున్నాయి. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయో ఏపీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది  ఇప్పటికే చాలా మంది అడ్వాన్స్
బుకింగ్ చేసుకున్నారు. రేపటి నుంచి షోరూంలు
కిటకిటలాడనున్నాయి.




Comments