ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో చర్యలు: మంత్రిపొంగులేటి

ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో చర్యలు: మంత్రి
పొంగులేటి
TG: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో
ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. అధికారులు
లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 18005995991కు
ఫిర్యాదు చేయాలని లబ్ధిదారులకు సూచించారు.
24 గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే
సంగారెడ్డిలో ఓ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్
చేశామని, NGKLలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడిపై
క్రిమినల్ కేసు నమోదయిందని తెలిపారు

Comments